తోట బలిజలు, తోట లేక రైతుపనిచేసి జీవించు బలిజలను తోట బలిజలని 'పిలవబడుచున్నారు. ఈ తోట బలిజలు గంజాం గోదావరి మొదలగు జిల్లాల్లో గలరు. వీరి వృత్తి వ్యవ సాయము, ఫలవృక్షములతో నిండియున్న తోటలు గలిగి వాటిలో పనిపాటు చేసుకొని జీవించుచున్నారు. ఈ కార ణమువల్ల వీరుతోటబలిజలని పిలవబడుచున్నారు. వీరిప్పుడు ఆ దేశ పనులు చేసి జీవిస్తున్నారు. తూ॥ గో జిల్లా అమలా పురం తాలూకాకు చెందినవి నా పూరు చింతలపూడి గ్రామా " లలోకూడ తోట బలిజలు గలరు, వీదు ఈ నాడు పూసలు అమ్ముకొని జీవిస్తున్నందువల్ల పూసలు వాళ్ళు అని ప్రజలచే పిలవబడు చున్నారు. ఆర్థికపరిస్థితి మారుటవల్ల ప్రజలు అనేక వృత్తులు అవలంబించవలసి వచ్చినది. అందువల్ల బలిజలు కూడ అనేక వృత్తులలో పాల్గొన వలసి వచ్చినది.
Thota balija Lu Telangana lo Kuda unde vaallu. Ippudu aah padham Telangana lo assalu vaaduka lo ne ledhu.
ReplyDeleteThis is documented in 'The castes and tribes of H.E.H the Nizam's dominion' under the section of 'Telaga'.
Infact the population of telagas was higher in Hyderabad state than their population in the Madras presidency.this was documented in the 1921 census conducted in the Hyderabad state.
Telagas were highly populated in karimnagar,nizamabad and Warangal. But these days many people of those districts don't even know that there is a caste named 'telaga'
i too even researched this brother
Deletetelagas were 5lakhs acc to nizam dominions and now they converted to munoor kapu
kindly reach me at chittipottim94@gmail.com
Dear admin I can provide you with a pdf copy of that book if that proves to be useful to you.
ReplyDeleteతోట బలిజలు పూసలవాండ్లు కాదు... తోట బలిజలు శెట్టిబలిజలు ఒక్కటే... పూసలవాండ్లు అంటే కృష్ణ బలిజ అని చెప్పుకుంటారు... వీరు బలిజల అనుచర కులాలైన 18 కులాలలోని వారు..
ReplyDeleteThota balija telaga kapu kalisi telanganalo munnurukapula peeluva baduthunaru ani vinna Okka kulamlo enni shekalu edvudamuga reddy lo vunna vallu reddy ani commn name petukunaru manam alaean petukuntea baguntadi
ReplyDelete