Fill the form, we are preserving balija surnames and their history.

బలిజవారి ఇంటిపేర్లు - గోత్రాలు

వివరాలు తెలియజేయండి:
ఇంటిపేరు - గోత్రం - కులము, ఉపకులము - ఊరిపేరు తెలియజేయండి

బలిజ
అనుమలశెట్టి - పచ్చడాల ( అనంతరాజపురం . బద్వేలు మండలం కడప జిల్లా )
Seelamsetty - Janakula - ( prakasham dist )
కొత్త -  ముదుమూల (గుంత్త చెన్నంపల్లె , సి.యస్.పూరం మండలం)
గుడి - జనకుల (నాయుడుపేట )
జంగిటి - కాశీ ? - తాడిపత్రి
విళ్ళ - రేచెర్ల (చింతనలంక)
అడపా - పైడిపాల (అనంతవరం గ్రామం. నెల్లూరు జిల్లా)
Vankayala- Pagadapoola (Tirupathi )
ఎట్టరి - జనకుల (తిరుపతి)
వాకా  - మాణిక్యాల (ఇంకొల్లు గ్రామం బాపట్ల జిల్లా )
గొల్లపల్లి - కోయిలగందర్వ
దువ్వూరు  - తోటి ఊయల (గండికోట మండంలం జమ్మ గ్రామం )
Bandi - koundinya maha Muni (uravakonda)
బుర్రా - సమ్మిసెట్టి (గుంతకల్ )
సిరిశెట్టి - పైడిపాల (రాజంపేట, అన్నమయ్య జిల్లా )
Nunisetty - Malle Poola (Aanthapur District)
katari - janakula ( kuppam )

శెట్టిబలిజ / బలిజ సెట్లు గోశెట్టి - పైడివిల్లా - మైదుకూరు, కడప ఆకుల - బొమ్మలోల్ల- తాడిపత్రి, అనంతపూర్ సంగాల - పగిడి పత్తి - కదిర వడ్డే - పాలాకు - గంగవరం, కమలాపురం మండలం,కడప జిల్లా ఊడామలపాటి - కాశి - గోలపల్లి గ్రామం, తిరుపతి జిల్లా బోసెట్ట - పసుపునీర్ - విరుపపురం పెడ్డవడగుర్ అనంతపురం
నానుబాల - పారజాత పుష్కరాల (కర్నూలు జిల్లా చాగలమరి మండలం తోడేళ్లపల్లి) తిరుపతి - జమ్మి వృక్షం ( మైదుకూరు మండలం. వి రాజుపాలెం గ్రామం ) కంతూరి - బెంబీడ అకు (ఎర్రగుంట్ల మండలం నిదిజువ్వి ) కొంగ - రేళ్ల (అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ) ఉల్లి - కాషాఫ - రాప్తాటి - తులసి (ధర్మవరం) Chittivelu - Vishnu pala - kalahasti గంగవరం - ఉత్తరేణి (కర్నూలు జిల్లా చాగలమరి మండలం గుడినూరు గ్రామం) తెలుగురు - పసుపులేటి ( బళ్లారి ) Kambanna - Auchutha (Kotapi Hindupur A P) అంకిపల్లె - వజ్రాల (రైల్వేకోడూరు, కడప(అన్నమయ్య) జిల్లా) పసుపులేటి - జమ్మిచెట్టు (అనంతపురం జిల్లా) Singam Shetty - shetty Pala ( Thoranagatte(v)jagluru(T) Davanagere (D)karanataka ) Maddela - Mathinagula (Nellore) తిరుమలశెట్టి - మల్లెల (తిరుపతి) miriyala - pagadapala (settur Kalyanadurgam, Anantapur district) తుపాకుల - పుష్పాల ( ప్రకాశం డిస్ట్రిక్ట్ బదినేనిపల్లి ) లక్ష్మీశెట్టి - పగిడిశాల (కర్నూలు ) Bandaru - Jalakala ( Kadapa ) dakshinapu - pusvalu (gurramkonda md nadimikandriga ) peddaiahgari - srivastav (dharmavaram) బుడ్డ - సున్నం (నిమ్మనపల్లి, మదనపల్లి) Ramisetti - Paidipala (Ongole)
గాజుల బలిజ పిండి - మలిపువ్ - కుప్పం జిల్లా, చిత్తూరు
లింగమ శెట్టి - చామంతి (అనంతపురం) కోలా - పాలవెల్లి (తిరుమల, తిరుపతి జిల్లా) పగడాల - కశ్యప మహర్షి (శ్రీకాళహస్తి ) ఉప్పు - జనకల (చిత్తూరు) తోట - పైడిపాల (తిరుపతి ప్రక్కన పాపానాయుడు ) గునకల - దనపాల (తిరుపతి)

రత్నబలిజ
పోలిశెట్టి - మనవ్యసశ్రీశెట్టిపాల ( చల్లపల్లి, గూడాల, అత్తిలి, తణుకు, కొప్పర్రు, కాకినాడ, తాళ్లరేవు, కోరంగి, ద్రాక్షారామ, రాజమహేంద్రవరం మొదలైన గోదావరి జిల్లాల గ్రామాలు )
రాజమహేంద్రవరం బలిజ చిన్నం - పైడిపాల - నందలూరు రాజంపేట
Katta - Desela (Vontimitta Kothapalli) 

లింగ బలిజ
నరుకుల - వీరభద్ర ( సిద్దిపేట్ జిల్లా )


పెరిక బలిజ ముసుకు / ముసుగు బలిజ గోనుగుంట బలిజ

Post a Comment

Previous Post Next Post