భూలోకములో సుమంగళిగా వున్న స్త్రీలను ఇనుమడింప జేయాలని గౌరీదేవి (పార్వతి) శివుని కోరిందట, అప్పుడు శివుడు కైలాసంలో యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండము నుండి ఒక మహాపురుషుడు గాజుల మలారముతో పుట్టి శివపార్వతుల పాదపద్మములకు నమస్కరించాడు. అప్పుడు పార్వతీమాత పుత్రప్రేమతో దీవించి వరములు ఇచ్చి భూలోకానికి పంపింది. ఆ యజ్ఞపురుషుడు స్త్రీలకు గాజులు తొడిగే టప్పుడు అతని స్పర్శవలన ఆ సుమంగళికి ప్రాతివ్రత్య భంగము కలుగదు. లోకమాతయగు తానే స్త్రీ రూపములో వున్నందువలన అతని స్పర్శ కన్నబిడ్డవంటిదని దోషము వుండదని పార్వతిమాత చెప్పెను. ఆ సంతతివారే గాజుల వ్యాపారులు (గాజుల బలిజలు) వారే గౌరీ పుత్రులుగా, గౌరవులుగా, కవరైలుగా పిలువబడ్డారు. వారే వజ్ర, వైడూర్య, గోమేధక, పద్మరాగ, మాణిక్య, పుష్యరాగ, కెంపులు, పచ్చలు, ప్రవాళిక, ముత్యములు, పగడములు మొదలగు నవరత్న పరీక్షకులు మరియు వ్యాపారము చేయువారిని రత్నాల బలిజలుగా పగడాల, ముత్యాల బలిజలుగా పిలువబడినారు. స్త్రీలకు మంగళ ప్రధమైన స్వర్ణాభరణాలు, శ్రీగంధము, కర్పూరము, కస్తూరి, చాందు, జవ్వాజి, అగరు, కుంకుమ, పన్నీరు మొదలగు పరిమళ ద్రవ్యముల పరీక్షకులు మరియు వ్యాపారం చేయువారు.
రాజులవద్ద భూమి లీజుకు తీసుకొని కూలీలను పెట్టి గనులు త్రవ్వించి వజ్రాలను వెలికితీసి, వాటిని పరీక్షించి విలువ కట్టి ఏ వజ్రము, ఏ రాజ్యములో అమ్మితే వాటికి విలువ వస్తుందో తెలుసుకొని ఈ రత్నాలను బొంబాయిలో అమ్మాలా? లేక లండన్లో అమ్మాలా? అని నిర్ణయించేవారు ఈ రత్నాల బలిజలు. వీరు ఈ నాటి కర్నాటకలోనే బాగల్ కోట జిల్లా హైహెూలి పట్టణం దీనినే ఆనాడు అయ్యావళిపురం అని పిలిచేవారు. పశ్చిమచాళుక్యుల రాజధాని, వీరి రక్త బంధువులే రత్నాల బలిజలు వారి రాజబంధువులు 500 మంది ప్రతినిధులతో అన్ని బాషలు తెలిసినవారు ఒక వర్తక సంఘముగా ఏర్పడినది. వీరిని ఐన్నూరు వారు లేక అయ్యావళి బలిజవారు అని అంటారు. వీరు 56 దేశాలలో రాజులకు సైన్యం సమకూర్చుట, గుర్రములు, ఏనుగులు, ఆయుధములు, వజ్రములు, రత్నాలు, సుగంధద్రవ్యాలు కొనుగోలు చేసి అన్ని ప్రాంతములకు పంపి అంతర్జాతీయ వ్యాపారం చేసిన వీర (క్షత్రియ) బలిజ సమయమువారిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. వీరి రక్తబంధువులే 56 దేశాలు పాలించారు. ఇటు క్షత్రియ ధర్మము, అటు వాణిజ్యము చేసి బలిజ క్షత్రియులుగా పేరు గాంచారు. రత్నాల బలిజలలోనే పెద్దవారిని కులపెద్దలుగా దేశాయిశెట్టిగా, ధనపాల శెట్టిగా, శెట్టి బలిజలుగా, దేశాహి (దేశహితము కోరువారు) జనప్పన్ 18 కులాలమీద న్యాయము, శిక్ష అమలు జరిపే న్యాదాధికారులుగా వున్నారు.
శ్రీ కృష్ణదేవరాయలు తల్లి నాగలాంబ గారు గాజుల బలిజలు.
దక్షిణ భారతదేశ మధురై రాజ్యాన్ని పాలించింది గాజుల బలిజలు.
దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి newspaper తీసుకువచ్చింది “గాజుల లక్ష్మి నరసు చెట్టి”
కాసారపు
ReplyDeleteMy name is babu surname akula
ReplyDeleteExcellent Monograph
ReplyDeleteThank you andi
DeleteMunirajulu Vadiamgati. Very good information about Gajula Balija caste 👌Thank you 😊
ReplyDeletethank you
DeleteMy Surname Dubasi .. Kaapu
ReplyDeleteMy surname is kadiri and gotra janakula,so I think so what meaning of janakula,please confirm correct
ReplyDeleteOn the Name of a sage "JANAKA MAHA MUNI" you got the Gothram.
DeleteBy the way My Surname is MALLEPALLI and Gothram is PASUPULETI
I am Gajula Balija and my Gothram is Janakula but I am not aware who my Kuladevatha is
ReplyDeleteTirumala Sri vasru
DeleteGajula balija converted into Christianity which category BC or Oc
ReplyDelete