THE MAN WHO BROUGHT DRINKING WATER TO PEOPLE OF COIMBATORE
19వ శతాబ్దం నాటికికూడా కోయింబత్తుర్ లో త్రాగునీరుకి చాలా కొరత ఉండేది , ఇది గమనించిన సేలం పగడాల నరసింహులు నాయుడు రాత్రిపగళ్ళు కష్టపడి , అడవుల్లో తిరిగి ఎం చేస్తే నీళ్లు కరువు పోతుందో అని రీసెర్చ్ చేసి
నాయుడు చేసిన రీసెర్చ్
అప్పటికే నొయ్యల్ కెనాల్ నీళ్లను త్రాగేనీరుగా ఉపయోగిస్తున్న 5 ప్రాజెక్టులు ఉన్నాయ్ కానీ ఈ నీళ్లు కోయింబత్తుర్ కి సరిపోవడం లేదు , నాయుడుగారు ఆగష్టు 25, 1889న సిరువాణి కొండలు మరియు ముత్తికులం జలపాతాలను రీసెర్చ్ చేసి 1889లో, ముత్తికులం జలపాతం నీటిని నోయల్ నదికి నదిలోకి ప్రవహిచేలా చేస్తే కోయింబత్తుర్ లో నీటికి కరువు ఉండదని నాయుడుగారు రీసెర్చ్ చేసి డాక్యూమెంట్లను కలెక్టర్ కు సమర్పించారు , కానీ ఆ నాడు ప్రభుత్వం దగ్గర అంత నిధులు లేవని ప్రభుత్వాలు చేతులెత్తేశాయి.
THE SIRUVANI IS HERE DUE TO S.P. NARASIMHALU NAYADU'S EFFORTS.
Great prost
ReplyDeleteReally proud to be balijas naidu caste
ReplyDelete