Deputy director of income tax - Kammula naidu

DEPUTY DIRECTOR OF INCOME TAX - KOMMULA KRISHNAM NAIDU

నాయుడు గారి అబ్బాయి శెభాష్. హెట్రో కంపెనీ పై దాడులు చేసిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కొమ్ముల కృష్ణం నాయుడు ను ఆ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ వసుంధర సినహా అభినందించారు. హేట్రో డ్రగ్స్ కార్యాలయం పై పది రోజుల పాటు తనిఖీ లు చేసి 143 కోట్ల నగదును పట్టుకోవడంతో పాటు వెయ్యి కోట్ల అక్రమాస్తుల స్వాధీనం చేసుకున్నారు. అందుకుగాను ఇన్కమ్ టాక్స్ ఉన్నతాధికారులు ప్రశంసా ప్రత్రాన్ని అందించారు. విధేయత, నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పేరొందిన కృష్ణం నాయుడు అమలాపురం లోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జరీ డాక్టర్ కొమ్ముల ధన్వంతరి నాయుడు గారి అబ్బాయి. 



Post a Comment

Previous Post Next Post