రావుబహద్దూర్ బడేటి వెంకట్రామయ్య నాయుడు
2 సార్లుఉమ్మడి మద్రాసు రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా.. ఏలూరు జిల్లా కోర్ట్ లో జీవితకాలం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా...ఏలూరు మున్సిపల్ కౌన్సిలర్ గా.. వైస్ చైర్మన్ గా... 4 సార్లు చైర్మెన్ గా...కృష్ణాగోదావరి సమిష్టి జిల్లా కేంద్ర బ్యాంకు చైర్మెన్ గా... జిల్లా బోర్డ్ సభ్యులు గా...మొట్టమొదటి పశ్చిమ గోదావరి జిల్లా బోర్డ్ అధ్యక్షులు గా.. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర బ్యాంకు అధ్యక్షులు గా... ఏలూరు విద్యుత్ కార్పొరేషన్ అధ్యక్షులు గా.... పశ్చిమ గోదావరి జిల్లా రూపశిల్పి గా.. అగణిత సేవలను అందించి...మచ్చలేని నేత గా...విలువలకు ప్రాధాన్యత నిచ్చిన మహోన్నత నాయకునిగా... మీసేవలు చిరస్మరణీయాలు….