Fill the form, we are preserving balija surnames and their history.

Srilanka Kandy Nayaka Rulers

 క్రీ.శ. 1707 నుండి 1815 శ్రీంకలో నాయకర్‌ రాజ్యం విజయవంతంగా పాలించారు. నాయకర్‌ వంశీయ మధురనాయక వారసు బలిజ నాయకులు. బలిజ నాయకులు వంద సంవత్సరాు సుమారు పాలించారు. విజయరాజ సింఘ 1739-1747, కీర్తిరాజ సింఘ -1747-1782 రాజాధిరాజ సింఘ 1782-1798, విక్రమరాజ సింఘ 1798-1815.



మహాస్వర రాజ్యాం పాకు కాండీనాయకు వారి బంధుత్వాు మధుర, తంజావూరు నాయక వంశ స్త్రీను వివాహమాడారు. తంజావూరు నాయకు తొగువారు బలిజ కాండీనాయకుకు తంజావూరు, మధురై నాయకుతో మంచి సంబంధాు కొనసాగించారు.

చివరి కాండీ మహారాజు వీరపరాక్రమ నరేంద్ర సింఘ 1707 నుండి 1739 వరకు పాలించారు. 1710లో రాజు మధురనాయక రాజ వంశీయు స్త్రీని వివాహమాడారు. పిట్టినాయకర్‌ మధుర రాజవంశీయు. వీరి కుమార్తెను వివాహమాడారు. మొదటి భార్యకు సంతానం కుగనందున మర మధురరాజ వంశపు స్త్రీని వివాహమాడారు. అయినా వీరపరాక్రమ సింఘకు సంతానం రెండవ భార్య వన కగనందున శ్రీంక రాజవంశం మాతవి కుటుంబానికి చెందిన మరొక స్త్రీని వివాహమాడారు. ఆమెకు ఒక కుమారుడు కలిగినా, అనతికాంలోనే మరణించాడు. తదుపరి ముఖ్య వంశం నుండి మరొకామెను చేసుకోడా ఆమె నుండి సంతానం కలిగింది. అతని పేరు వునంభువి. అతని తల్లి రాజవంశం నుండి వచ్చినది కానందున న్యాయనమ్మతం కాలేదు. పునంభువిని రాజుగా నియమించుటకు, అందువన వీరపరాక్రమ సింఘకు వారసు కనిపించనందున మొదటి భార్య మధురై రాజవంశనాయకు కుమార్తె సోదరుడిని- అనగా మధురనాయక వంశ పిట్టినాయకర్‌ కుమారుడును నియమించుటకు నిర్ణయించారు.

శ్రీంక న్యాయశాస్త్రం ప్రకారం రాజకుమారుడు లేక, సోదరుని సంతానం లేక రాణి చెల్లి సంతానం అర్హు. వీరపరాక్రకమ సింఘ బావమరిది మధుర నాయక వంశీయుడు విజయరాజ సింఘ శ్రీంక రాజుగా ఎన్నికయ్యారు. శ్రీంకలో కాండీ ప్రాంతంలో మధురనాయక వంశంవారు (దక్షిణ భారతం నుండి )రాజరికం ప్రారంభమైంది.
విజయరాజసింఘ కాండీ పాకునిగా మధుర నాయవంశ వారసునిగా వారు సంప్రదాయాను పుణికిపుచ్చుకుని పాన చేశారు. దేశ సంస్కృతి బౌద్ధ మతాన్ని ఆదరించిరి వీరు హిందువైననూ కాండీలో అనేక బౌద్ధ గుహను ఏర్పాటు చేశారు. దేశంలో కొంతభాగం డచ్చివారి పానలో ఉండుటచే స్థానిక సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్న క్రైస్తవ చర్చిను విధ్వంసం కావించారు. పోర్చుగీసువారికి వ్యతిరేకంగా చర్యు ప్రారంభించారు. దేవాభివృద్ధికి అనేక చర్యు చేపట్టారు. మధురనాయక రాజవంశ స్త్రీని వివాహమాడారు. 1736లో భారతదేశంలో దక్షిణాన 200 సంవత్సరాు పాలించిన మధురనాయకు పాన అంతం కాగా భారత భూభాగమంతా ముస్లిం పాన ప్రారంభమైంది.

మధురనాయక రాజు పాన అంతంకాగా రాజవంశీయు వారి వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. రాజవంశీయుందరిని విజయరాజ సింఘ కాండీ దేశానికి ఆహ్వానించారు. విజయరంగ చొక్కనాథకు కాండీ ఆహ్వానమున మన్నించి వెళ్లుట మంచిదని తచారు. ఈ రాజకుటుంబం బంగారు తిరుమ ప్రస్తుతం శివగం జమిందారు వెంటనే ఆహ్వానాన్ని మన్నించారు. తిరుమ నాయక్‌ కాండీ నాయకుని కలిసి వారి విజ్ఞప్తిని మన్నించారని తెలిపారు. నరేంద్రన్న నాయకవారి వివాహం కావసిన కుమార్తె కాండీ వెళ్ళుటకు నిశ్చయించారు. వారి సోదరుడు వారి కుటుంబం, చాలా మంది రాజవంశీయు వారి కుమార్తె వివాహం సిలోన్‌లోని కాండీలో మధునాయక వంశీయు చాలా మంది వెళ్లారు. మర విజయరాజ సింఘ మరొక మధుర నాయక కుమార్తెను వివాహమాడారు. నరేంద్రప్ప నాయక కోరికపై విజయరాజసింఘ కుమారుడు మరణించుట వన న్యాయస్థానాన్ని తన మొదటిభార్య సోదరునికి అధికారం ఇవ్వాని కోరారు
.


శ్రీ కీర్తి శ్రీరాజసింఘ : 1747-1782 :

విజనరాజ సింభార్య పెద్ద సోదరుడు శ్రీ కీర్తి రాజసింఘకు అధికారం ఇవ్వడానికి అంగీకరించినా చిన్న బావమరిది అభ్యంతరం పెట్టగా వారిద్దరి మధ్య అంగీకారం అయేవిధంగా కీర్తి రాజసింఘ తదుపరి అధికారం ఇచ్చుటకు ఒడంబడిక చేశారు. కీర్తిరాజసింఘ బుద్ధిజంనకు అంకితమయ్యారు. వారి భాషాభివృద్ధికి కృషిచేశారు. బౌద్ధమత రాజుగా మారి రాజమహావిహార్‌ నిర్మించారు. కీర్తి తన పానలో కాండీ ప్రాంతంలో దేవాయాను నిర్మించారు.
1761లో కీర్తి రాజసింఘ డచ్చివారిపై యుద్ధం ప్రకిటించి తూర్పుతీర ప్రాంతంలోని చాలా ప్రాంతాు 1765లో స్వాధీనమైనాయి. అనేకమంది డచ్చివారిని బందీుగా పట్టుబట్టారు. తదుపరి కీర్తి మద్రాసులో ఇంగ్లీషువారు జూన్‌ పెబస్‌తో 1762లో చర్చు ప్రారంభించారు. డచ్చివారిని కాండీ నుండి తరిమివేయుటకు ఇంగ్లీషువారి సహాయం కోరారు. ఇంగ్లీషు వారి కౌన్సిర్‌ మిస్టర్‌ పెబున్‌ని కాండీ పంపుట, కీర్తి రాజసింఘ, బ్రిటీష్‌వారి మధ్య ఇంగ్లీషువారికి వ్యాపారం చేసుకునే అధికారం అంగీకరించుట, మిరయు, పోక, కాఫీ సుగంధ ద్రవ్యాు వారు ఎగుమతికి అనుమతించారు. బ్రిటీష్‌వారు డచ్చివారిని తరిమివేయుట వారి మధ్య అంగీకారమైంది.
కీర్తి రాజసింఘ నడుకుట్టినాయకర్‌ కుమార్తెను 1749 వివాహమాడారు. మరి ముగ్గురు మధురై నాయకరాజ కన్యకను వివాహమాడారు. అయినా సంతానం కుగలేదు. కీ.శే. డిన్నవే (హెడ్‌మాన్‌) ఆఫ్‌ బింటినా, కుమార్తెను కుమారును వారుసురక్షితంగా పెంచి మధుర రాజవంశ స్త్రీతో వివాహం చేశారు. కీర్తి చక్ర 1782 జనవరి 2న మరణించారు. గుర్రంపై నుండి పడి గాయాపాలై మరణించారు. కీర్తి రాజసింఘ కాంలో ప్రజతో సన్నిహితంగా ఉండి, బౌద్ధ సంప్రదాయాన్ని కాపాడి మంచి పాకునిగా కీర్తి పొందారు.

రాజారాధిరాజ సింఘ 1782-1798 :

కీర్తి రాజసింఘ మరణానంతరం ఆయన సోదరుడు రాజాధిరాజసింఘ మధురై రాజవంశం నుండి కాండీ తన అన్న కీర్తి రాజ సింఘతో చిన్నతనంలో వచ్చెను. రాజాధిరాజసింఘ అనేక భాషలో పాండిత్యం సంపాదించారు. బౌద్ధమతంలోని అనేక విషయాను బాగా గ్రహించారు. మంచి కవిగా పాండిత్యం సంపాదించారు. కవి పండితును ఆదరించారు. 1798లో సంతానం లేకుండానే మరణించారు. మొదటి ఆదిగర్‌ (ప్రధానమంత్రి) పివిమతవి ముఖ్య వ్యక్తిగా బాధ్యతు వహించగా రాజాధిరాజ సింఘ రాణి ఉపేంద్రమ్మ చెల్లి కుమారుడు విక్రమసింఘ అధికారంలోకి వచ్చారు.

విక్రమరాజసింఘ 1798-1815 :




చివరి మధుర నాయకరాజు వంశంలోనివాడు. ఇతని కాంలో బ్రిటిష్‌వారు దేశంలో బపడ్డారు. మొదటి ఆదిగర్‌ (ప్రధానమంత్రి) దక్షిణ భారత వంశ నాయకరాజు పరిపాన కాండీలో అంతమగుటకు కృషి చేసి విజయం సాధించారు.
బ్రిటిషువారి అధిపత్యం పెరిగింది రాజును బందీగా చేసి వెళ్లూరు జైుకు తరలించారు. వారి రాణుకు నామమాత్రపు బృతిని ఏర్పాటు చేశారు. తరువాత వారి వంశం వారికి అనగా 156 సంవత్సరాు శ్రీంకకు స్వాతంత్య్ర వచ్చేవరకు చెల్లించారు.
శ్రీంక సంప్రదాయ బౌద్ధమతానికి విఘాతం కుగకుండా మధుర నాయరాజు అభివృద్ధి చేశారు. వీరి కాంలో అనేక కట్టడాు నిర్మాణం జరుగగా కాండీ సరస్సు విక్రమ సింఘ కాంలో అభివృద్ధి కుగగా, మహావీర కాంలో దేవాయాు, నిర్మాణం, రాజమహావిహారం నిర్మాణం జరిగింది. 100 యేళ్ల మధురనాయక రాజు కాండీని మనోరంజకంగా పాలించి ప్రజ ప్రశంస పొందారు.




శ్రీ లంక ఆఖరి రాజు వారసుడి మరణం :

శ్రీ లంక ఖండి బలిజ రాజుల వారసుడు వెంకట సోమిరాజా 1873లో జైలు నుండి విడుదల అయిన తరువాత చిత్తూరు జిల్లాలోని నరసింగారాయుని పేటలో 20 ఎకరముల స్థలములో రాజభవనం నిర్మాణం చేసి  100 ఎకరములు భూమిని కొని  స్థిరపడ్డారు . అతని కుమారుడు కన్నయరాజా పెద్ద గా ఉండి జీవనం సాగించారు .అతనికి 4 గురు కుమార్ లు  బ్రిటీష్ ప్రభుత్వం కలెక్టర్ ద్వారా ప్రతి  నెలా పెన్షన్ పంపించేవారు .1964 వరకు ఇచ్ఛారు. శ్రీ లంక పార్లమెంట్ రామాయణాలు రద్దుచేసి పెన్ షోను ఆపింది దీంతో రాజవంశం యొక్క జీవన విధానం కష్టం అయింది .కాలక్రమేణా ఆస్తులన్ని కరిగిపోయినావి .అందరూ చెన్నై , బెంగళూరు వెళ్లి నారు .కనయరాజా కుమారుడు రామమూర్తి రాజా రైల్వే ఉద్యోగి. కొద్దిపాటి పెన్షనుతో అదె ఇంటి లో ఉండి కుమారుడు కట్టెలు అమ్మి జీవించారు .ఇద్దరు మరణించారు. నడివీదిగంగమః గుడి తిరునాళ్ళు కు  కుటుంబీకులు అందరూ వస్తారు .200 సంవత్సరాల శ్రీ లంక ఖండి  బలిజ రాజుల సార్వబౌమత్వము అంతరించి పోయింది.

ఇప్పటి కాండీ బలిజ వారసులు :




1 Comments

Previous Post Next Post