రాళ్ళబలిజలని పిలవబడుటకు కారణం రాళ్ళతో శిల్పపుపని, గృహపరికరములు చేయుట వలన వీరికీ పేరు ఆపాదించినది. బలిజలు శిల్పిపనిలో మంచి పేరుగాంచి యున్నారు. రాళ్ళబలిజలు కడపజిల్లాలోను, గంజాంజిల్లాలోను కూడ గలరు. పూర్వము నుండి వీరిదేవృత్తిగా వ్యవహరిస్తు న్నారు కాబట్టి నేటివరకు రాళ్ళబలిజలని పిలవబడుకున్నారు.