Fill the form, we are preserving balija surnames and their history.

ఉప్పు బలిజవారు.

 


ఉప్పు బలిజవారు , వీరును ఆదియందు విజయనగరము మొదలగు స్థలములయం “దుండి దక్షిణమునకువచ్చినవారు. వీరు ఉప్పును అమ్ముచున్నందున వీరికీ పేరుగల్గెను. చెన్నపురి, చెంగల్పట్టు మొదలగు స్థలములయందున్నారు. ఇప్పటికిని తక్కువస్థితియం చేయున్నారు.

Post a Comment

Previous Post Next Post