మల్లిపూడి పల్లంరాజు
శ్రీ పల్లంరాజు తూర్పు గోదావరిజిల్లా వాసి.రాజుగారు 1899 ఏప్రెల్ 25 వ తేదీన జన్మించారు బాలాంతరం ఉద్యోగము చేసారు. దానిని వదలి స్వాతంత్ర్యోద్యమములో దూరి క్రి.శే. బోలుసు సాయిమూర్తి, కళా వెంకటరావుగారల సహయకుడిగా పనిజేసినారు జిల్లా కాంగ్రెసు కార్యదర్శిగా, అధ్యక్షుడుగా, జిల్లా బోర్డ్ ప్రెసిడెంటుగా పనిజేసిననారు కాంగ్రెస్ ఉద్యమాలలో అనేక పర్యాయములు కారాగారవాసాన్ని అనుభవించినవారు. 1937 నుండి 1939 వరకు, 1946 నుండి 1952 వరకు, ఆ పిమ్మట 1956 నుండి శాసనసభ్యులుగా వుంటున్నారు. 1960 లో శ్రీ దామోదరం సంజీవయ్య ప్రబుత్వంలో మంత్రి( అటవీశాఖ మాద్యులు ) అయినారు.
పల్లంరాజు గారి కుమారుడు మల్లిపూడి సంజీవ రావు గారు భారతదేశానికి మొట్టమొదటి ఎలక్ట్రానిక్స్ మినిస్టర్.
మల్లిపూడి పల్లంరాజు గారు 28-9-1962 తేదీన ఉస్మానియా హాస్పిటల్ లో గుండెపోటుతో 63 వ ఏటనే మరణించారు.
Anna, I am contacting you from the US. What is your contact number? Would love to talk more regarding our community and proper practices.
ReplyDeletesend me your Gmail ID?
DeleteOr mail me balijamahanadu@gmail.com
I sent an email to you anna
ReplyDelete