మద్రాసు బలిజ నాయుడు వంశీయులు, నైజాం నవాబుల సైన్యాలకు ప్రధాన వైద్యులు, నిగర్వ శిరోమణి, సత్ హృదయులు, ఆంధ్ర భాషాభిమానులు, బీద జనులకు ఉచిత వైద్య సేవలందించిన నిగర్వి, మరియు ప్రఖ్యాత స్వతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, "కైసర్ ఇ హింద్", "నైటింగేల్ అఫ్ ఇండియా" - శ్రీమతి సరోజినీనాయుడు గారికి భర్త.