జిల్లా సహకార బ్యాంకు CEO గా నరసింహారావు

 తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ రంగూరి వెంకట నరసింహారావు (M.Sc(Agri), CAIIB) శ్రీకాకుళం లో జన్మించి, ఉన్నత విద్యను అభ్యసించి, బ్యాంకింగ్ రంగంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖలలో 30 సంవత్సరాలుగా వివిధ హోదాలలో విశిష్ట సేవలు అందించి, ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ బెంగుళూరు కార్యాలయం #AGM గా అత్యున్నత స్థానం లో ఉన్న శ్రీ రంగూరి వెంకట నరసింహారావు గారు తూర్పుగోదావరి జిల్లా సహకార బ్యాంకు CEO గా రావడం అభినందనీయం




Post a Comment

Previous Post Next Post