అర్ధం :-
చిట్టి బాబు వెంకటపతి నాయుడు(మోతవరపు డేరా వెంకటస్వామి నాయుడు )మద్రాస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు , మరియు దక్షిణ భారతదేశం వాణిజ్యంలో ప్రముఖ వ్యక్తి. అతని తాత భారతదేశాన్ని సందర్శించిన యొక్క మొదటి సభ్యుడు, ఎడ్వర్డ్ డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ , ఇంగ్లీష్ రాయల్ హౌస్ కు చెందిన వ్యక్తి.ఈ ఇంగ్లీష్ రాయల్ హౌస్ కు సంబందించిన వ్యక్తుల్లో భారతదేశానికి సందర్శించిన మొట్ట మొదటి వ్యక్తి “ఎడ్వర్డ్ డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్”. ఎడ్వర్డ్ డ్యూక్ 1876-77లో భారతదేశంలో పర్యటించినప్పుడు చిట్టి బాబు నాయుడు గారే అతన్ని స్వాగతించారు. ఐతే హిందూ ఆచారాల ప్రకారం సంప్రదాయబద్ధమైన కుటుంబాలు పడవ ప్రయాణం చెయ్యకూడదు , ఎందుకంటే సముద్రం ఎప్పుడు ఎలా ఉప్పొంగుతుందో ఎవరికీ తెలియదు గనుక , వారి మంచికోరి సంప్రదాయబద్ధమైన కుటుంబాలను పడవ ప్రయాణానికి ఎవ్వరుకూడా అనుమతి ఇచ్చేవారు కాదు , ఐతే నాయుడుగారు ఇటువంటి నియమాలను అధిగమించి మహారాణి విక్టోరియాను సందర్శించడానికి పడవ ప్రయాణం ఎంచుకున్నారు , ఇలా మహారాణి విక్టోరియాను కలిసిన మొట్ట మొదటి భారతీయుడు మన బలిజ నాయుడు గారే.