Fill the form, we are preserving balija surnames and their history.

Gingee Nayaks - Tupakula krishnappa naidu

 


The ancestral original home land was Maninagapuram. South Indian Shrince page No. 187 by P.V. Jagidesayyar Migrated from Maninagapura (Manikpur) Near Alahabad, Aryavartha to Vijayanagar (Hampi) Migrated from Vijayanagara to Chenji Middle of the 16th century.

జింజి సంస్థానాదీశులు-తుపాకుల కృష్ణమనాయుడు వంశీయులు, సూర్యవంత కశ్యప గోత్ర మణినాగపురవరాదీశులమని, క్షత్రియ బలిజలమని చెప్పుకున్నారు. శాసనము = వరదప్ప నాయకుడు శక సం॥ 1593 - (క్రీ॥శ॥ 1670 AD.) వరదప్ప నాయకుని = తర్వాత పద్నాలుగవ తరంవాడు సిరిగిరి నాయకుడు. ఆయన కాలములో అలహాబాద్ దగ్గర మణినాగపురము నుండి వచ్చి విజయనగర సైన్యములో చేరాడు. తర్వాత 19వతరమువాడు భయ్యప్పనాయకుడు అతని కుమారుడు పెద కిష్టప్ప నాయకుడు. ఇతని కాలములో విజయనగరము నుండి చెంజికి విజయనగరరాజు ప్రతినిధిగా వచ్చాడు. తర్వాత 25 వ తరం వాడు వరదప్ప నాయకుడు.సర్ మెకంజి వ్రాతప్రతులు మరియు మద్రాసు డిస్ట్రిక్టు గెజిటర్స్ వ్యాల్యూం By. మద్రాసు (ఇండియా స్టేట్)


జింజి నాయక రాజ్యము బలిజలు పాలించారు అని ఆధారము

నిజానికి జింజి నాయక రాజ్యము పాలకుల వారసులే పోలేం  జమిందారీ వారు ఆధారము - Encyclopaedia of the Madras presidency and the adjacent states






Post a Comment

Previous Post Next Post